నా పయనం



దారులు తెలియన ఈ ప్రపంచం లో
అడుగు పెడుతున్న ,
జీవతం అని పుస్తకానికి నంది-పలుకుతున్న
తెలియన ఉరు ,తెలియనా మనషులు కానీ
నాకు నేను ఉన్న ,ఆది చాలు
నా లక్ష్యం ఉంది నా వెంటా
భయం వద్దు ,బెరుకు వద్దు
నీ ప్రతి అడుగు విజయం వైపు
మంచి నెరుచోకు,
నేకు నేను తోడు ఉంటా............ అని నీ లక్ష్యం చప్తున్నపుడు
ఎందుకు రా నీకు భయం పద ముంధుకు

0 Response to "నా పయనం"

Post a Comment