
నా అనుభవాలు మీతో చెప్పాలని ఏదో అలా నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను ..........
నాకు తెలుగు రాదు .......... ఏంటి సెల్ఫ్ డబ్బా అనుకుంటానారా .................. లేదు
నిజంగా నాకు తెలుగు రాదు ,నేను చిన్నాప్పటి నుంచి ఇంగ్లీష్ మీడీయ లో చదవడం వల్ల నాకు అంత గా తెలుగు రాలేదు ..........
కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ........ఆది మా నాన్న గారు ఒక తెలుగు మాస్టరు.........ఇది నిజం
నాకు 10th క్లాస్ వరకు నాకు తెలుగు అంత గా రాదు ........
ఐతే ఈ శోధి ఎంధుకు చెప్పడము అంటే ............ ఈ బ్లోగ్ లో ఏమియైన తప్పులు ఉంటాయ ,కాబట్టి కొంచం అర్ధం చసుకోండి .....ఐతే ఎందుకు రాస్తున్న ఈ పుస్తకం ??????????
ఇప్పటి వరకు నేను ఎప్పుడు మా అమ్మ,నాన్న విడిచి వుండలేదు కానీ తప్పదు.
కొత్త ప్రదశం కొత్త మనషులు కదా చాలా మందిని కలుస్తాం కదా .........
ఐతే డైరీ రాసుకో వచ్చుగా అంటారు కానీ ...........
మీకు తెలియాలి కదా ఒక చిన్న ఉరూ నుంచి వచ్చానా
వాడు జీవతం ఎలా నడుస్తుంది .........
ఇంత సంగతలు మళ్లీ 1 augest(మళ్లీ తెలుగు లో కావాలి అంటారు :ఆషాడం-అంటారు) నుంచి మనం మాటల్ధం
ఏంటి మరి చిన్నదే అనుకున్నారు ,ఉండండి మనకి చాలా టైమ్ ఉంది కదా .............................
FOR ENGLISH PEOPLE A SMALL INTRODUCTION :
as i am shifting to Hyderabad i want to make sure that i will make a blog of all my experiences with people and the turns of life in Hyderabad with you so here is me
PAVAN (as my pen name you can call) ,i come from a small town in east andhra pradesh ,and want to make a good animator and that is my dream and you may ask why blog,i want to make sure that what all the experiences i have,will be a good thing to make a small article
so i will be starting from 1st august and will daily write